హైదరాబాద్: టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు వేణు మాధవ్ పనిచేసే సమయంలో ఒక రోజు సీనియర్ ఎన్టీఆర్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ ఘటనను వేణుమాధవ్ ఒకానొక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ నుండి హైద్రాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో వేణుమాధవ్ పనిచేసేవాడు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేసే సమయంలో ఒక రోజున  వేణుమాధవ్ చేసిన పనికి ఆగ్రహంతో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ వేణుమాధవ్ చెంపపై కొట్టాడు. ఆ రోజు నుండి  వేణుమాధవ్ ఇక ఆ తప్పును ఏనాడు చేయలేదు.

టీడీపీ కార్యాలయంలో  సీనియర్ ఎన్టీఆర్ ఒక్క రోజు ఉన్న సమయంలోనే పట్టపగలు లైట్లు వెలుగుతున్నాయి. కార్యాలయంలో బయటకు వచ్చిన సీనియర్ ఎన్టీఆర్  లైట్లు వెలుగుతుండడం చూశాడు. వెంటనే అక్కడే ఉన్న వేణుమాధవ్ చెంప చెళ్లుమనిపించారు. పట్టపగలే లైట్లు వెలుగుతున్న విషయాన్ని ఆయన గమనించి వేణుమాధవ్ చెంపపై కొట్టాడు. 

మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడ కార్యాలయంలో లైట్లు వెలిగించడంపై ఎన్టీఆర్ మండిపడ్డారు. ఇక ఆ  రోజు నుండి కార్యాలయంలో పట్టపగలు లైట్లు వెలిగితే ఎన్టీఆర్ కొట్టిన దెబ్బలే  గుర్తుకొచ్చేవని  వేణుమాధవ్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో వేణు మాదవ్ ఈ విషయాన్నివెల్లడించారు.

 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..