వేణుమాధవ్ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. సినీ ప్రముఖులంతా ఫిలిం ఛాంబర్ కు వెళ్లి వేణుమాధవ్ కు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితమే వేణుమాధవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. 

వేణుమాధవ్ తనతో కలసి మాస్టర్ చిత్రం నుంచి అనేక చిత్రాల్లో నటించాడు. వేణుమాధవ్ అందరితో సరదాగా ఉండే వ్యక్తి. ఇంత చిన్నవయసులోనే అతడు మరణించడం చాలా దురదృష్టకరం. తమిళంలో చాలా మంది హాస్యనటులు ఉన్నారు.. మన టాలీవుడ్ లో బ్రహ్మానందం, అలీ లాంటి కొందరు తప్ప హాస్యనటులు ఎక్కువగా లేరే అని అనుకుంటున్న సమయంలో వేణు మాధవ్ ఇండస్ట్రీకి వచ్చాడు. వేణుమాధవ్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అని చిరు ప్రశంసించారు. 

ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కానీ ఇలా చిన్న వయసులోనే అతడు మనందరికీ దూరం కావడం చాలా బాధాకరం అని చిరంజీవి తెలిపారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు విషాదకరమైన రోజు అని చిరంజీవి అన్నారు. 

"

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..