ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వేణుమాధవ్ కమెడియన్ గా చిత్ర పరిశ్రమలో రాణించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో వేణుమాధవ్ తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించారు. 

గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్ చికిత్స పొందుతూ నేడు మరణించారు. సినీప్రముఖులు ఒక్కొక్కరుగా వేణుమాధవ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ట్వీట్ చేస్తూ.. వేణుమాధవ్ గారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి. 

యువరాజు, పోకిరి, అతిథి లాంటి మహేష్ చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు. గత కొంతకాలంగా వేణుమాధవ్ వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలవల్లే వేణుమాధవ్ ఇండస్ట్రీకి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. మంగళవారం రోజు వేణుమాధవ్ ఆరోగ్యం విషమం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..