టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ'. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్పెషల్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ దొరుకుతుందా..? అనే విషయంపై కొంతవరకు క్లారిటీ వచ్చింది.

తెలంగాణా సర్కార్ సంగతి పక్కన పెడితే ఏపీ సర్కార్ మాత్రం 'వినయ విధేయ రామ'ని స్పెషల్ గా ట్రీట్ చేస్తూ అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ కూడా  విడుదలవుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ.. చరణ్ సినిమా పట్ల పక్షపాతం చూపిస్తూ స్పెషల్ షోల పర్మిషన్ ఇవ్వదని అభిమానులు కంగారు పడ్డారు.

కానీ అలా జరగకుండా చూసుకుంది ఏపీ ప్రభుత్వం. బాలయ్య సినిమాకి 9 నుండి 16 వరకు అదనపు షోలకు అవకాశం కల్పిస్తే చరణ్ సినిమాకి జనవరి 11 నుండి 19 వరకు స్పెషల్ షోల పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది.

ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు షోలను వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసింది. ఈ నిర్ణయం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం అదనపు షోల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

సంబంధిత వార్తలు..

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!