Asianet News TeluguAsianet News Telugu

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని హర్షకుమార్ ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫోటోలు, సెల్ ఫోన్ సంభాషణలు బయటపెడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

ex mp gv harsha kumar sensational comments on  minister avanthi srinivas
Author
Rajahmundry, First Published Sep 20, 2019, 5:20 PM IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మందుకొట్టి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 

టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని హర్షకుమార్ ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫోటోలు, సెల్ ఫోన్ సంభాషణలు బయటపెడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

ఇకపోతే నదిలో మునిగిపోయిన బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని హర్షకుమార్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గల్లంతైనప్పుడు బాధేంటో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి బోటు బాధితుల బాధను అర్థం చేసుకోవాలని సూచించారు.

గోదావరి పుష్కరాల్లో 28మంది చనిపోతే అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి సీఎం జగన్ బోటు ఘటనకు సంబంధించి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదో చెప్పాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బోటు మునక: వెంకట శివ సంచలన ఆరోపణలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios