గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.
111

బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం
బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం
211
ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న సీఎం
ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న సీఎం
311
గోదావరి నదిని పరిశీలిస్తున్న జగన్
గోదావరి నదిని పరిశీలిస్తున్న జగన్
411
ఏరియల్ సర్వేలో గోదావరి దృశ్యం
ఏరియల్ సర్వేలో గోదావరి దృశ్యం
511
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జగన్
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జగన్
611
గొదావరి నది ప్రవాహ ఉదృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
గొదావరి నది ప్రవాహ ఉదృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
711
బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హోంమంత్రి
బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హోంమంత్రి
811
గోదావరి నదీ ప్రవాహం
గోదావరి నదీ ప్రవాహం
911
నదిలో కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్స్
నదిలో కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్స్
1011
గోదావరి ఒడ్డును సహాయక సిబ్బంది
గోదావరి ఒడ్డును సహాయక సిబ్బంది
1111
పాపికొండలు వద్ద గొదావరి ఉగ్రరూపం
పాపికొండలు వద్ద గొదావరి ఉగ్రరూపం
Latest Videos