దేవీపట్నం వద్ద సంభవించిన లాంచీ ప్రమాదంలో ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అయితే 12 మంది ఉన్న ఒక ఉమ్మడి కుటుంబంలో కేవలం ఒకే ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

విశాఖపట్నంలోని రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు కేటరింగ్, కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం విశాఖ నుంచి రైల్లో రాజమహేంద్రవరం చేరుకుని.. అక్కడి నుంచి బోటులో భద్రాచలం వెళ్లడానికి వశిష్ట బోటు ఎక్కారు.

ప్రమాదంలో రమణబాబు ఆయన భార్య  అరుణ కుమారి, వారి పిల్లలు అఖిలేశ్, కుషాలి, అత్త లక్ష్మీ, ఆమె మనవరాలు సుశీల, రమణ బాబు బంధువు దాలెమ్మ, పెద్దక్క అప్పల నరసమ్మ, ఆమె కుమారుడి పిల్లలు వైష్ణవి, అనన్య, రమణ బాబు చిన్నక్క బొండా లక్ష్మీ, ఆమె కుమార్తె పుష్ఫ, గోపాలపురానికి చెందిన బోశాల పూర్ణలు బోటు ఎక్కిన వారిలో ఉన్నారు.

వీరిలో పూర్ణ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న రమణ బాబు బంధువులంతా శనివారం రాత్రి అతని ఇంటికి చేరుకున్నారు. 

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం