బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని
ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్లుగా ఏపీ మంత్రి ఈళ్ల నాని తెలిపారు.బోటు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. బోటు యజమానిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్లుగా ఏపీ మంత్రి ఈళ్ల నాని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం బాధితులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం వెలికి తీసిన 8 మందికి పోస్ట్‌మార్టం పూర్తయ్యిందని.. మిగిలిన నాలుగు మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరగాల్సి వుందని నాని వెల్లడించారు.
మృతుల బంధువులకు సమాచారం అందించామని.. వారంతా ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. బోటు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
బోటు యజమానిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా... ప్రమాద బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ రాజమండ్రి చేరుకున్నారు.
బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం
మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే
అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు
డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు
పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్
పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం
పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం
బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం
గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం