తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:00 AM (IST) May 28
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. జితేష్ శర్మ సూపర్ నాక్ తో మరో ఓవర్ మిగిలి వుండగానే 228 పరుగుల టార్గెట్ ను అందుకుంది.
11:38 PM (IST) May 27
ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికాార్డు నమోదుచేసాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అదేంటో తెలుసా?
11:22 PM (IST) May 27
Rishabh Pant: రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో (118 పరుగులు) లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 228 పరుగుల భారీ టార్గెట్ ను ఉచింది. పంత్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారింది.
11:05 PM (IST) May 27
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయమై ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది… కాబట్టి వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సురక్షిత ప్రయాణానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
10:59 PM (IST) May 27
మౌనంగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. సైలెంట్ గా ఉండే వ్యక్తులు కష్టమైన పరిస్థితులను ఎలా ఈజీగా పరిష్కరించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
10:47 PM (IST) May 27
Stock Market: మార్కెట్ మానిప్యులేషన్ ఫిర్యాదుల మధ్య యూఎస్ కు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత్ ఈక్విటీ డెరివేటివ్‌లతో $2.3 బిలియన్ల (దాదాపు 19,136 కోట్లు) ఆదాయం అందుకోవడంతో ఆ సంస్థపై సెబీ విచారణ ప్రారంభించింది.
10:16 PM (IST) May 27
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఝార్ఖండ్‌లోని పలాములో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ సీపీఐ (మావోయిస్టు) కమాండర్ హతమయ్యాడు.
10:14 PM (IST) May 27
మీరు మంచి ఖరీదైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 16 గాని, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ గాని బాగుంటుంది. ప్రస్తుతం రెండు ఫోన్లలో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, కలర్స్, ధర, ఇతర ఫీచర్లను ఇక్కడ పరిశీలించండి. ఏది కొనాలో మీకే అర్థమవుతుంది.
09:58 PM (IST) May 27
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 227/3 పరుగులు చేసింది.
09:17 PM (IST) May 27
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. మిచెల్ మార్ష్ అద్భుతమైన నాక్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు.
08:42 PM (IST) May 27
Bombay High Court: ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు విద్యార్థిని అరెస్ట్ చేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
08:01 PM (IST) May 27
తియ్యని మామిడి పండ్లు తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని కొని టేస్ట్ చేసినప్పుడు కదా.. అది తియ్యగా ఉందో, పుల్లగా ఉందో తెలిసేది. కాని కొన్ని చిట్కాలతో మామిడి పండును కట్ చేయకుండానే దాని టేస్ట్ తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
07:27 PM (IST) May 27
IPL 2025 LSG vs RCB: లక్నో-బెంగళూరు టీమ్ లు ఐపీఎల్ 2025లో చివరి లీగ్ మ్యాచ్ ను ఆడుతున్నాయి. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది.
07:14 PM (IST) May 27
2025-26 ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఆదాయపు పన్ను శాఖ సంబంధిత ఫారాలు విడుదల చేసింది. కానీ ఫైల్ చేయడానికి ఒక ఇబ్బంది ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
07:14 PM (IST) May 27
DGCA కొత్త రూల్స్: ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్ చదివిన వాళ్ళు కూడా పైలట్లు కావచ్చు. ఫిజిక్స్-మ్యాథ్స్ కంపల్సరీ కాదు. ఏవియేషన్ లో కొత్త అవకాశాలు. లేటెస్ట్ అప్డేట్స్, పైలట్ ట్రైనింగ్ కొత్త రూల్స్ ఇక్కడ చూడండి.
07:03 PM (IST) May 27
పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
06:54 PM (IST) May 27
ITR filing: ఆదాయపు పన్ను శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్ ఫైలింగ్) దాఖలు చేయడానికి గడువును మరోసారి పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
06:11 PM (IST) May 27
హ్యుండై కంపెనీకి చెందిన వెన్యూ(Venue) ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఇదే మోడల్ కారు కొత్త వెర్షన్ రిలీజ్ చేయడానికి హ్యుండై కంపెనీ సిద్ధమవుతోంది. మరి ఈ మోడల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందామా?
06:08 PM (IST) May 27
ఎన్నో చారిత్రక, అధునాతన కట్టడాలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం దిశగా అడుగులు పపడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది.
06:04 PM (IST) May 27
YSR Kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
05:40 PM (IST) May 27
Pawan Kalyan: సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. టికెట్, తినుబండారాల ధరలపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
05:28 PM (IST) May 27
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్స్‌పై పిడుగు లాంటి ఓ న్యూస్ చెప్పారు.
04:11 PM (IST) May 27
ప్రస్తుతం వేసవి కాలమే అయినా సడన్ గా వర్షాలు కూడా పడుతున్నాయి. అవి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ టిప్స్ పాటిస్తే సురక్షితంగా మీ ప్రయాణం సాగుతుంది.
03:40 PM (IST) May 27
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని మీరు అనుకుంటే మీకు సరైన స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC) పథకం. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
02:49 PM (IST) May 27
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకాస్త యవ్వనంగా కనిపించే హీరోలు కొంత మంది ఉన్నారు. అయితే 60 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న ఒక హీరో సిక్స్ ప్యాక్ తో సందడి చేస్తున్నారు. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రేట్ ను కూడా పంచుకున్నారు. ఇంతకీ ఎవరా హీరో?
02:32 PM (IST) May 27
ఫేక్ చైనీస్ మిలిటరీ డ్రిల్ ఫోటో గురించి పాకిస్తాన్ ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. FATF గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్‌ను తిరిగి చేర్చాలని పిలుపునిచ్చారు.
02:15 PM (IST) May 27
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి.
01:59 PM (IST) May 27
గాంధీనగర్ లో జరిగిన సభలో మోడీ, పాకిస్తాన్ మన మీద డైరెక్ట్ గానే పోరాటం చేస్తుందని అన్నారు.
01:57 PM (IST) May 27
ఆగస్టు 1 నుంచి కొత్త UPI నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇంతకీ ఏంటా మార్పులు.? మీపై ఎలాంటి ప్రభావం పడనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
01:52 PM (IST) May 27
కాళేశ్వర పుణ్యక్షేత్రంలో 12 రోజుల సరస్వతీ పుష్కరాలు ముగిశాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, ఆర్టీసీకి రూ. 8 కోట్లు ఆదాయం.
01:27 PM (IST) May 27
ఇకపై దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సేవలు జెట్ స్పీడ్ తో అందనున్నాయి. యుద్ధ ప్రాతిపదికన బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 93,450 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. దీంతో స్వదేశీ 4జీ టెక్నాలజీని కలిగి ఉన్న ఐదవ దేశంగా భారతదేశం నిలిచింది.
01:23 PM (IST) May 27
సంగారెడ్డి గ్రామీణ మహిళలు డ్రోన్లతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
12:55 PM (IST) May 27
500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు ఎంతో మంది జీవనోపాధి కోసం వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి సిటీకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓ రేంజ్‌లో పెరిగింది.
12:53 PM (IST) May 27
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు ఓ గిప్ట్ ఇచ్చాడు. ఇంతకీ విజయ్ ఇచ్చిన ఆ బహుమతి ఏంటి? అసలు అనిరుధ్ కు రౌడీ హీరో ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడంటే?
12:50 PM (IST) May 27
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసారు. ఆగస్ట్ 15 నుండి మరో పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆ పథకం ఏదో తెలుసా?
12:11 PM (IST) May 27
భారతదేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందలాది కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎన్ని కేసులున్నాయో తెలుసా?
12:01 PM (IST) May 27
భార్యాభర్తల మధ్య నిరంతర గొడవలు సంబంధాన్ని చెడగొడతాయి. మాట్లాడుకోవడం, బయటకు వెళ్లడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసించుకోవడం వంటి అంశాలు సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
11:32 AM (IST) May 27
ముంబై ఐఐటీకి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కరెంటు బిల్లులు తగ్గించే సరికొత్త సోలార్ టెక్నాలజీని డెవలప్ చేశారు.
11:30 AM (IST) May 27
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
11:24 AM (IST) May 27
ఆ హీరోయిన్ వయసు 53 ఏళ్లు, ఆ యంగ్ స్టార్ వయసు 29 ఏళ్లు, ఈ ఇద్దరు కలిసి నటించిన సీన్స్ నెట్టింట రచ్చ రచ్చ అవుతున్నాయి. 24 ఏళ్ల గ్యాప్ ఉన్నా, రెచ్చిపోయి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు ఇద్దరు తారలు. ఈ విషయంపై ఆ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు.