Modi: మన్ కీ బాత్ లో మోడీ నోట--సంగారెడ్డి మహిళల మాట.వ్యవసాయంలో డిజిటల్ విప్లవం
సంగారెడ్డి గ్రామీణ మహిళలు డ్రోన్లతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తుండటంతో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
14

Image Credit : ANI
ప్రధాని అభినందనలు
మన కీ బాత్‌లో ప్రధాని అభినందనలు.ప్రధాని మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో సంగారెడ్డి మహిళల కృషిని ప్రశంసించారు.గ్రామీణ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ల సాయంతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు
24
Image Credit : Google
డిజిటల్ విప్లవం
డ్రోన్ల వాడకంతో గడిచిన కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాయి. ఎండలో గడిపే సమయం, విషపూరిత రసాయనాల పట్ల ప్రమాదాలు తగ్గిపోయాయి.
34
Image Credit : Asianet News
శక్తివంతంగా
మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలోనూ శక్తివంతంగా ఎదుగుతున్నారని. సాంకేతికతను అంగీకరించి, స్వయం ఆధారంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, వారు కొత్త మార్గాన్ని తయారుచేశారు
44
Image Credit : our own
తక్కువ సమయంలో ఎక్కువ భూమి
తక్కువ సమయంలో ఎక్కువ భూమిని కవర్ చేయగలగడం వల్ల శ్రమ తగ్గి, సమర్థవంతమైన సాగుకు దోహదం చేస్తోంది. ఆర్థికంగా వారు మరింత బలపడే అవకాశాలు కలుగుతున్నాయి.
Latest Videos