MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana: ముగిసిన సరస్వతి పుష్కరాలు...12 రోజుల్లో ఆర్టీసీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా

Telangana: ముగిసిన సరస్వతి పుష్కరాలు...12 రోజుల్లో ఆర్టీసీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా

కాళేశ్వర పుణ్యక్షేత్రంలో 12 రోజుల సరస్వతీ పుష్కరాలు ముగిశాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, ఆర్టీసీకి రూ. 8 కోట్లు ఆదాయం.

1 Min read
Author : Bhavana Thota
Published : May 27 2025, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సరస్వతీ పుష్కరాల సందడి
Image Credit : X@TELUGU SCRIBE

సరస్వతీ పుష్కరాల సందడి

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఈ మధ్య 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాల సందడితో కళకళలాడింది. పుష్కరాల చివరి రోజు అయిన సోమవారం సాయంత్రానికి ఈ మహా ఉత్సవం వైభవంగా ముగిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇతర రాష్ట్రాల నుంచి
Image Credit : our own

ఇతర రాష్ట్రాల నుంచి

మొత్తం 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో కాళేశ్వరం చేరుకున్నారు.

35
రూ. 8 కోట్ల ఆదాయం
Image Credit : Social Media

రూ. 8 కోట్ల ఆదాయం

తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. ఒక్క ఈ పుష్కరాల కారణంగా ఆర్టీసీకి 12 రోజుల వ్యవధిలో సుమారు రూ. 8 కోట్ల ఆదాయం లభించింది.

45
4,63,691 మంది ప్రయాణికులు
Image Credit : our own

4,63,691 మంది ప్రయాణికులు

కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. మొత్తం 8,419 బస్సు ట్రిప్పులు నిర్వహించగా, వీటిలో 4,63,691 మంది ప్రయాణికులు ప్రయాణించారు.

55
65 వేల మందికి పైగా
Image Credit : our own

65 వేల మందికి పైగా

ముగింపు రోజు అయిన సోమవారం 65 వేల మందికి పైగా బస్సుల్లో కాళేశ్వరం చేరినట్లు అధికారులు వెల్లడించారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Telangana rains: రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు
Recommended image2
Telangana: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ సర్కారు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved