Published : Jun 17, 2025, 07:16 AM ISTUpdated : Jun 17, 2025, 10:58 PM IST

SBI - ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

 

 

 

 

 

10:58 PM (IST) Jun 17

SBI - ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ మార్పులు జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

10:20 PM (IST) Jun 17

Mahindra XUV700 Facelift - కొత్త లుక్, హైబ్రిడ్ వెర్షన్‌తో మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్ - అందరినీ ఆకర్షించే ఫీచర్లు ఇవే..

మహీంద్రా తన ప్రముఖ XUV700ని కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటి గురించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?  

 

Read Full Story

10:13 PM (IST) Jun 17

Visakhapatnam - విశాఖ వాసులకు గమనిక ... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఐద్రోజులపాటు ఈ రూట్లో నో ఎంట్రీ

బీచ్ సిటి విశాఖపట్నం యోగా డే 2025 వేడుకల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటినుండే పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఏఏ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ ఉందో తెలుసా? 

Read Full Story

10:04 PM (IST) Jun 17

PM Kisan - పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రావాలంటే రైతులు ఇలా చేయాలి

PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత జూన్ నెలలో విడుదల కానుంది. రూ.2,000 పొందాలంటే రైతులు కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

09:45 PM (IST) Jun 17

eAadhaar App - ఇకపై ఇంట్లో ఉండే ఆధార్ అప్‌డేట్స్ చేసుకోవచ్చు - త్వరలో అందుబాటులోకి ఇ-ఆధార్ యాప్

eAadhaar App: UIDAI ఇ-ఆధార్ అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా మీ ఆధార్ అప్ డేట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలను వెళ్లి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Read Full Story

09:41 PM (IST) Jun 17

World Test Championship 2025-27 - పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు, తేదీలు, వేదికలు ఇవే

World Test Championship 2025-27: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో భాగం అయిన టీమ్‌ల మ్యాచ్‌ల వివరాలు, తేదీలు, వేదికలు, ఫైనల్ వివరాలు వెల్లడయ్యాయి.

Read Full Story

09:18 PM (IST) Jun 17

ssc gd result 2025 - ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడదల.. ఇలా ఇక్కడ చేక్ చేసుకోండి

ssc gd result 2025: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ (SSC GD Constable Result) ఫలితాలు విడుదలయ్యాయి. 3.91 లక్షల మంది అర్హులయ్యారు. ఇప్పుడు వీరంతా పీఈటీ, పీఎస్టీ పరీక్షల కోసం సిద్ధంగా ఉండాలి.

Read Full Story

08:32 PM (IST) Jun 17

Jasprit Bumrah - జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు ఎందుకు కెప్టెన్ కాలేకపోయాడు?

Jasprit Bumrah: భారత జట్టు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్టార్ బౌలర్ బుమ్రాకు దక్కుతాయని వార్తల మధ్య శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. తాజాగా తన కెప్టెన్సీ అంశంపై బుమ్రా స్పందించాడు. ఎందుకు కెప్టెన్ కాలేకపోయాడో కారణాలు వివరించాడు.

Read Full Story

07:55 PM (IST) Jun 17

IPL లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే

Top 5 IPL players with most sixes : ఐపీఎల్ లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. ఈ లిస్టులో ఉన్న టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు గెలుసుకుందాం.

Read Full Story

07:05 PM (IST) Jun 17

Air India crash - ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 23 ఏళ్ల క్రికెటర్ మృతి

Air India crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక యంగ్ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా అందరూ చనిపోయారు.

Read Full Story

06:06 PM (IST) Jun 17

Jio Starter Pack - జియో బంపర్ ఆఫర్..స్టార్టర్ ప్యాక్‌ తో అన్ని అన్‌ లిమిటెడ్‌.. ఫ్రీగా ఫైబర్ సేవలు కూడా

Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్‌ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

05:42 PM (IST) Jun 17

Hyderabad - హైద‌రాబాద్ మెట్రోలో కీల‌క అడుగు.. ఈ ప్రాంతాల్లో భూముల‌కు రెక్క‌లు రావ‌డం ఖాయం

హైద‌రాబాద్ మెట్రోలో మ‌రో ముంద‌డుగు అడుగు ప‌డింది. రెండో ద‌శ‌కు సంబంధించి అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కీ ఏంటా నిర్ణ‌యం.? దీంతో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో రానున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

05:15 PM (IST) Jun 17

Digvesh Rathi - ఐపీఎల్ స్టార్ దిగ్వేష్ రాథీ మరో సంచలనం.. వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు

Digvesh Rathi: ఐపీఎల్ అరంగేట్రం సీజన్ లోనే సంచలనాలకు తెరలేపిన దిగ్వేష్ రాథీ స్థానిక టీ20లో 5 బంతుల్లో 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ 2025లోనూ మెరిసిన రాథీపై ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా ప్రశంసలు కురిపించారు.

Read Full Story

04:56 PM (IST) Jun 17

Flight Facts - విమానాలు ఎంత మైలేజ్ ఇస్తాయి? వాటి స‌ర్వీసింగ్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం తర్వాత విమానాల సాంకేతిక సమస్యలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో విమానాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. 

 

Read Full Story

04:20 PM (IST) Jun 17

రెయినీ సీజన్ లో పదేపదే జలుబు,దగ్గు వేధిస్తున్నాయా..అయితే ఈ 5 వ్యాయామాలు చేసేయండి!

వర్ష కాలం వచ్చేసింది. దాని వెనుకే జలుబు,దగ్గు,జ్వరం తో పాటు నీరసం కూడా శరీరాన్ని అవహిస్తోంది.వాటి నుంచి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఈ వ్యాయామాలు చేస్తే చాలు.

Read Full Story

02:50 PM (IST) Jun 17

Maruti Suzuki - కారు ప్రియులకు గుడ్ న్యూస్ - మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు! ఎక్స్ఛేంజ్ చేసినా సూపర్ కారు కొనుక్కోవచ్చు

Maruti Suzuki: జూన్ 2025లో కార్ కొనాలనుకొనే వారికి శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి వివిధ కార్లపై రూ.30,000 వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏఏ కార్లపై ఎంతెంత ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందామా? 

Read Full Story

02:45 PM (IST) Jun 17

జాతకంలో ఈ దోషాలు ఉంటే విమాన ప్రయాణాలు చేయకపోవడమే బెటర్

అహ్మదాబాద్ విమాన ప్రయాణం తరువాత చాలా మంది విమాన ప్రయాణం చేయాలంటనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే విమాన ప్రయాణ భద్రతపై జాతకంలోని గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకుందాం.

Read Full Story

02:43 PM (IST) Jun 17

Holidays - ఈ శుక్రవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా? ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు ఈవారం ఓ సడన్ హాలిడే వచ్చేలా ఉంది. ఇదే జరిగితే  సాధారణమైన ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. 

Read Full Story

02:36 PM (IST) Jun 17

Facts - గోవా, అంటార్కిటికాలో ఒకే పిన్ కోడ్ ఉంటుంది.? ఎందుకో తెలుసా.?

ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిన్ కోడ్ ఉంటుంద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఆధారంగా ఉత్త‌రాలు పంపిస్తుంటారు. అయితే మ‌న దేశంలోని గోవాకు, అంటార్కిటాకు ఒకే పిన్ కోడ్ ఉంద‌న్న విష‌యం మీకు తెలుసా.?

 

Read Full Story

02:09 PM (IST) Jun 17

AP Liquor Scam - వైసిపి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వైసిపి కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Read Full Story

02:02 PM (IST) Jun 17

Kidneys Health - రోజూ ఈ పదార్థాలు తింటే కిడ్నీ ఫెయిల్యూర్ పక్కా!

Kidneys Health: శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేయడమే కాకుండా వ్యర్థాలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

01:32 PM (IST) Jun 17

Iran israel conflict - ఇరాన్‌, ఇజ్రాయెల్‌కి యుద్ధమైతే మ‌న‌కేంటి అనుకోకండి.. భార‌త్‌కు ఎంత న‌ష్ట‌మో తెలుసా?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు రోజురోజుకీ తీవ్ర‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

12:26 PM (IST) Jun 17

Splendor Plus XTEC - ఫ్యామిలీ మెన్ బైక్ స్ప్లెండర్ ప్లస్ కొత్త అప్ డేట్స్ తో వచ్చేసింది - అద్భుతమైన ఫీచర్స్ ఇవే..

హీరో మోటోకార్ప్ 2025లో తన ప్రసిద్ధ మోడల్ స్ప్లెండర్ ప్లస్ XTEC ను మరింత ఆధునీకరించి మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైలేజ్‌కు ప్రాముఖ్యతనిచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను హీరో కంపెనీ తయారు చేసింది. ఈ ఫ్యామిలీ బైక్ ఫీచర్లు తెలుసుకుందామా?

Read Full Story

12:05 PM (IST) Jun 17

రైతు భరోసా డబ్బులు రాలేదా..? అయినా పర్లేదు..టెన్షన్ పడొద్దు..ఇలా చేయండి చాలు!

రైతు భరోసా నిధులుగా మొదటి దశలో 2,349 కోట్లు జమ. మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో డబ్బులు అందనున్నట్లు మంత్రి తుమ్మల తెలియజేశారు.

Read Full Story

11:48 AM (IST) Jun 17

ATM - ఏటీఎమ్ ఉప‌యోగించే వారికి గుడ్ న్యూస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ

దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు పెరిగింది. దీంతో మార్కెట్లో న‌గ‌దు క్ర‌మంగా త‌గ్గింది. ముఖ్యంగా ఏటీఎమ్‌ల‌లో కేవ‌లం రూ. 500 నోట్లు మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

Read Full Story

11:23 AM (IST) Jun 17

KYC Scams - డౌట్‌గా ఉన్న మెసేజ్‌లు ఓపెన్ చేయకండి. లింక్స్ క్లిక్ చేయకండి - KYC మోసాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఎలా ఉండాలంటే?

టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ.. ఆర్థిక నేరాలు కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. నకిలీ లింక్‌లు, యాప్‌లతో ప్రజలను టార్గెట్ చేసే KYC మోసాలు పెరుగుతున్నాయని సైబర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటి నుంచి రక్షణ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

11:22 AM (IST) Jun 17

Andhra Pradesh లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఐదేళ్ల సేవ పూర్తిచేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

Read Full Story

11:00 AM (IST) Jun 17

Iran israel - తీవ్ర స్థాయికి చేరుతోన్న ఇరాన్‌-ఇజ్రాయెల్ ఉద్రిక్త‌త‌లు.. ట్రంప్ ఆ ప‌నిచేస్తే ఇక అంతే

ఇరాన్‌లోని అణు కేంద్రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మొద‌లు పెట్టిన దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇరాన్ సైతం ప్ర‌తిదాడి చేయ‌డంతో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరుగుతున్నాయి.

 

Read Full Story

10:57 AM (IST) Jun 17

Hyderabad Power Cuts - నగరంలో నేడు కరెంట్ కోతలు.. ఏ ప్రాంతాల్లో, ఏ సమయాల్లో, ఎందుకు కరెంట్ ఉండదంటే...

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో జూన్ 17న అంటే ఇవాళ పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఇలా కరెంట్ ఉండని ప్రాంతాలేవి? ఏ సమయంలో ఎందుకు సరఫరా నిలిపివేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.  

Read Full Story

10:45 AM (IST) Jun 17

Children Mutual Funds - మీ పిల్లల చదువుకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రెట్టింపు లాభాలనిచ్చే టాప్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే.

పిల్లల భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దాలని మీరు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. లాక్-ఇన్ పీరియడ్ లేదా పిల్లల మెజారిటీ వయసు వచ్చే వరకు ఉండే బెస్ట్ చిల్డ్రన్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Read Full Story

10:12 AM (IST) Jun 17

UPI Payments - ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్‌.. ఈరోజు నుంచి ఆ స‌మ‌స్యలేన‌ట్లే

దేశంలో డిజిట‌ల్ పేమెంట్స్ ఏ రేంజ్‌లో పెరిగాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న చిన్న లావాదేవీలు మొదలు పెద్ద పేమెంట్స్ వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్‌ను ఉప‌యోగిస్తున్నారు. యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొంగొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తున్నారు.

 

Read Full Story

09:42 AM (IST) Jun 17

Andhra Pradesh - అన్నదాత సుఖీభవ...ఈకేవైసీ అవసరం లేదు... కానీ...!

అన్నదాత సుఖీభవకు 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరం. మిగిలినవారికి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Full Story

08:22 AM (IST) Jun 17

Telangana Rains - తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ ... జూన్ సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇకపై జోరువానలు కురుస్తాయని వాతావరణ  శాఖ ప్రకటించింది. 

Read Full Story

More Trending News