టాలీవుడ్ స్టార్ హీరోని బెదిరిస్తున్న హీరోయిన్!

By Udayavani DhuliFirst Published Oct 29, 2018, 9:34 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం రోజురోజుకి ఉదృతంగా మారుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న  లైంగిక వేధింపులను బయటపెడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అదనుగా తీసుకొని కొందరు హీరోలను, దర్శకనిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టాక్. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం రోజురోజుకి ఉదృతంగా మారుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అదనుగా తీసుకొని కొందరు హీరోలను, దర్శకనిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టాక్. 

తాజాగా అలాంటి ఓ సంఘటన టాలీవుడ్ స్టార్ హీరోకి ఎదురైనట్లు తెలుస్తోంది. ఓ మాజీ హీరోయిన్ టాలీవుడ్ స్టార్ హీరోకి ఫోన్ చేసి బెదిరిస్తోందట. తను  కోరినంత డబ్బు ఇవ్వకపోతే గతంలో తమ మధ్య జరిగిన కొన్ని సీక్రెట్ ఎఫైర్లను బయటపెడతానంటూ భయపెడుతోందట.

ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు హీరోలపై, దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సాక్ష్యాలు లేనప్పటికీ సదరు నటుల డ్యామేజ్ బాగా బ్యాడ్ అయిపోతుంది. మీడియాలో కూడా పదే పదే వారి ప్రస్తావన వస్తుండడంతో అభిమానుల్లో వారి క్రేజ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడీ స్టార్ హీరో భయం కూడా అదే.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఓ పెద్ద హిట్ తో కెరీర్ మొదలుపెట్టాడు. తన స్టైల్, డాన్స్ తో అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో బ్యాకప్ కూడా ఉంది. ఇప్పుడు  అతడిపై ఆరోపణలు వస్తే మీడియాలో అదే హాట్ టాపిక్ అవుతుంది. అందుకే ఆ విషయాలు బయటకి రానివ్వకుండా ఆ మాజీ హీరోయిన్ తో హీరోగారి వ్యక్తులు చర్చలు జరుపుతున్నారట. 

ఇవి కూడా చదవండి..

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

click me!