మహేష్ ఛాన్స్ ఇస్తానని హోటల్ కి పిలిచి.. నటి ఆవేదన!

Published : Oct 25, 2018, 02:23 PM IST
మహేష్ ఛాన్స్ ఇస్తానని హోటల్ కి పిలిచి.. నటి ఆవేదన!

సారాంశం

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కన్నడనాట ఈ ఉద్యమం మరిన్ని వివాదాలకు దారి తీస్తోంది. సంజన, శ్రుతి హరిహరన్ వంటి నటీమణులు లైంగిక వేధింపులపై ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా మరో నటి కిమ్ కైరా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కన్నడనాట ఈ ఉద్యమం మరిన్ని వివాదాలకు దారి తీస్తోంది. సంజన, శ్రుతి హరిహరన్ వంటి నటీమణులు లైంగిక వేధింపులపై ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా మరో నటి కిమ్ కైరా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది.

ప్రముఖ దర్శకుడు శివమణి, అతని మేనేజర్ మహేష్ లపై నటి కిమ్ కైరా మీటూ ఆరోపణలు చేశారు. ముంబైకి చెందిన యువనటి కైరా కన్నడలో 'అభిరామి' అనే సినిమాలో నటించారు. కన్నడ చిత్రరంగంలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోన్న సమయంలో తన ఆశలను ఆసరాగా చేసుకొని దర్శకుడు శివమణి, మహేష్ లు అకృత్యానికి యత్నించారని కైరా ఫేస్ బుక్ లో చెప్పుకొచ్చింది.

శివమణి డైరెక్ట్ చేసే సినిమాలో నటించే ఛాన్స్ ఇప్పిస్తానని, ఒక ప్రైవేట్ హోటల్ కి రావాల్సిందిగా మహేష్ సూచించాడని, అతడి మాటలు నమ్మి హోటల్ కి వెళితే అక్కడ తనపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది. అతడి నుండి తప్పించుకొని బయటపడినట్లు ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు కన్నడనాట దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ విషయంపై స్పందించిన శివమణి.. అసలు కైరా ఎవరో కూడా తనకు తెలియదని. ఐదేళ్ల క్రితమే దర్శకత్వం వదిలేస్తే.. ఆమె ఇలాంటి సమయంలో ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. 

ఇవి కూడా చదవండి..

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

PREV
click me!

Recommended Stories

Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?