ఏపీలో రక్తికట్టని కోడికత్తి నాటకం, ఢిల్లీలో డ్రామా: కాల్వ

By Nagaraju TFirst Published Oct 29, 2018, 7:02 PM IST
Highlights

విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ముందే స్పష్టంగా తెలుసునని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టే దాడి తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని కాల్వ వ్యాఖ్యానించారు. 
 

అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ముందే స్పష్టంగా తెలుసునని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టే దాడి తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని కాల్వ వ్యాఖ్యానించారు. 

దాడి జరిగిన తర్వాత దాడికి పాల్పడిన వ్యక్తిని కొట్టొద్దని జగన్‌ వారించినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని మంత్రి కాల్వ వివరించారు. ఘటన జరిగిన తర్వాత నవ్వుతూ వెళ్లిన వ్యక్తి హైదరాబాద్‌ చేరుకున్నాక సానుభూతి కోసం ప్రయత్నించారని ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడిని అందరం ఖండించామని, ఆ ఘటన జరగకుండా ఉండాల్సిందని అనుకున్నామన్నారు. 

దాడి ఘటనను చిలవలు పలవలు చెయ్యాలని హైదరాబాద్‌ నుంచి హస్తిన వరకు చేసిన కుట్రను మాత్రమే తాము ప్రశ్నించామని వివరించారు. జగన్‌ ఆడిన డ్రామా రక్తికట్టలేదని, ప్రజలెవరూ దీన్ని నమ్మలేదని గ్రహించిన వైసీపీ నేతలు సీన్‌ను ఢిల్లీకి మార్చారని కాల్వ ధ్వజమెత్తారు. 

కుట్రలో భాగంగానే జగన్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి కాల్వ ఆరోపించారు. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అసరం: బొత్స

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

click me!