India vs pakistan: 128 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్.. 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్..
India vs Pakistan: 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఇమామ్ వికెట్ తీసిన జస్ప్రిత్ బుమ్రా, బాబర్ ఆజమ్‌ని అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా..
Asia Cup 2023 India vs Pakistan: వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ.. సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చిన కెఎల్ రాహుల్..
మ్యాచ్ సమయానికి గంట ముందు కూడా జోరు వాన... 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా పూర్తి ఓవర్ల సాగనున్న మ్యాచ్..
Asia Cup 2023 India vs Pakistan Super 4: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్... కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ..
Asia Cup 2023: బంగ్లాదేశ్‌పై 21 పరుగుల తేడాతో శ్రీలంక విజయం.. 82 పరుగులు చేసిన తోహిడ్ హృదయ్.. వరుసగా రెండో పరాజయంతో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పాకిస్తాన్... పాక్‌లో ముగిసిన ఆసియా కప్ మ్యాచులు.. సెప్టెంబర్ 9 నుంచి కొలంబోలో మిగిలిన మ్యాచులు..
Asia Cup 2023: 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసిన శ్రీలంక... 92 పరుగులు చేసి రనౌట్ అయిన కుసాల్ మెండిస్..
ఆసియాకప్-2023 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే ఆసియాకప్ మ్యాచ్‌లపై వరుణుడు ప్రభావం చూపుతునే ఉన్నాడు.
Asia Cup 2023 India vs Nepal: 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 230 పరుగులకి ఆలౌట్ అయిన నేపాల్.. మూడేసి వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా..