Asia Cup 2023: ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం సద్దుమణిగిందని ఇక టోర్నీ మొదలవడమే లేటు అనుకున్న అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది.
Asia Cup 2023: గత కొన్నిరోజులుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రమే వ్యతిరేకించిన హైబ్రిడ్ మోడల్ ను ఇప్పుడు ఏసీసీలోని ఇతర సభ్య దేశాల కూడా తిరస్కరించినట్టు సమాచారం.
Asia Cup 2023: ఆసియా కప్ వివాదం నానాటికీ తీవ్రమవుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Asia Cup 2023 Row: ఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ వేదిక అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవలే బహ్రెయిన్ వేదికగా ముగిసిన జై షా - నజమ్ సేథీ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.
Asia Cup 2022: మహిళల ఆసియా కప్ లో భారత జైత్రయాత్ర సాగుతోంది. ఏడో టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు..యూఏఈని చిత్తుగా ఓడించింది.
Asia Cup 2022: అంచనాలను తలకిందులు చేస్తూ ఆసియా కప్-2022 ను శ్రీలంక గెలుచుకుంది. పాకిస్తాన్ తో ముగిసిన ఫైనల్ లో లంకేయులు.. 23 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇది లంకకు ఆరో ఆసియా కప్.
Asia Cup 2022: దుబాయ్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ లో తొలి పది ఓవర్లలో లంక పని పట్టిన పాకిస్తాన్ బౌలర్లు తర్వాత వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక.. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
Asia Cup 2022: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేస్తున్నారు. 9 ఓవర్లు ముగిసేటప్పటికే శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది.
Asia Cup 2022 Final Live: ఆసియా కప్ ఫైనల్ సమరం మొదలైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ - శ్రీలంక ల మధ్య కీలక సమరాకి తెరలేచింది.
Asia Cup 2022: మూడు వారాలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఆసియా కప్ తుదిఅంకానికి చేరుకున్నది. నేడు దుబాయ్ వేదికగా ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.