Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న గ్రూప్-బి మూడో మ్యాచ్ లో అఫ్గాన్ బౌలర్లు అదరగొట్టారు.
IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. కానీ పాకిస్తాన్ కుర్రాడు నసీం షా పోరాటం మాత్రం ఆకట్టుకుంది.
India Vs Pakistan: పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఆల్ ఫార్మాట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ కు అవకాశమిచ్చాడు రోహిత్ శర్మ.
India Vs Pakistan: పొట్టి క్రికెట్ లో అత్యుత్తమ ఓపెనర్లుగా కొనసాగుతున్నవారిలో బాబర్ ఆజమ్ ఒకడు. కానీ అతడు ఓపెనర్ గా పనికిరాడని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ దిగ్గజ ఆటగాడు షోయభ్ అక్తర్.
India Vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మల జోడీ కుదురుకుని నిలకడగా ఆడింది. కానీ..
India Vs Pakistan:చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన పోరులో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
India vs Pakistan: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి విజయం సాధించింది.
India vs Pakistan: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ పెవిలియన్ బాటపట్టారు.
India vs Pakistan: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. అరంగేట్ర బౌలర్ నసీమ్ షా భారత్ కు తొలి షాకిచ్చాడు.
India Vs Pakistan: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత పేసర్లు అదరగొట్టారు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు యువ పేసర్లు అర్ష్దీప్, అవేశ్ ఖాన్ లు పాక్కు చుక్కలు చూపారు.