Asia Cup Hockey 2022: జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా కప్ హాకీ - 2022 లో టీమిండియా అత్యద్భుత విజయంతో సూపర్-4 కు అర్హత సాధించింది. ఈ ఈవెంట్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఏకంగా 16-0 తో ఇండోనేషియాను చిత్తు చేసింది.
Asian Cricket Council Under-19 Asia Cup: ఆసియా కప్ లో యువ భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అండర్-19 భారత కుర్రాళ్లు.. యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించారు.