టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘానిస్తాన్... రోహిత్ శర్మకు విశ్రాంతి, కెప్టెన్గా కెఎల్ రాహుల్...
Afghanistan vs Pakistan: అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మధ్య బుధవారం షార్జా వేదికగా ముగిసిన మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాడిపై దురుసుగా వ్యవహరించిన పాక్ బ్యాటర్ అసిఫ్ అలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
PAK vs AFG: ఆసియా కప్ -2022లో భాగంగా బుధవారం రాత్రి షార్జా వేదికగా ముగిసిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో విజయం పాక్ నే వరించింది. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Asia Cup 2022: ఆసియా కప్ లో భారత్ కథ ముగిసిందా..? మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ లో ఓడాక టీమిండియా బ్యాగులు సర్దుకోవాల్సిందేనా..?
India vs Sri Lanka: 8 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోరు చేసిన టీమిండియా... హాఫ్ సెంచరీతో ఆదుకున్న రోహిత్ శర్మ... మళ్లీ విఫలమైన మిడిల్ ఆర్డర్...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక... వరుసగా మూడో మ్యాచ్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ..
Asia Cup 2022: సూపర్-4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు ఆసియా కప్ ఫైనల్ వెళ్లడానికి గల అవకాశాలేంటో ఇక్కడ చూద్దాం.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..
Asia Cup 2022: ఆసియా కప్-2022లో గ్రూప్ దశ ముగిసింది. ఆరు జట్లు పోటీపడగా నాలుగు జట్లు సూపర్-4కు అర్హత సాధించాయి. మరి ఈ దశలో భారత్ పోటీ ఎవరితో అంటే..
Asia Cup 2022: ఈ విజయంతో పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇప్పటికే భారత్.. రెండు విజయాలతో సూపర్-4 లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య మళ్లీ ఆదివారం మ్యాచ్ చూడొచ్చు.