India Vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న జరగాల్సి ఉంది. ఆసియా కప్ లో భాగంగా దాయాదులు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు పాక్ కు ఊహించని షాక్ తగిలింది.
India vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 కంటే ముందే భారత్-పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తలపడబోతున్నాయి. ఈ మెగా ఫైట్ కు ముందు దాయాదులు పాల్గొంటున్న ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది.
ఆసియా కప్ 2022లో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇందులో కొంతమంది గాయాల కారణంగా దూరం కాగా.. కొంతకాలంగా దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు.
Asia Cup 2022 - India Squad: ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానున్నది. ఈ మేరకు సోమవారం భారత జట్టును ప్రకటించనున్నారు.
Asia Cup Schedule: ఈ నెల 27 నుంచి యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.
Asia Cup 2022: వేదికలు మారుతూ చివరికి యూఏఈకి చేరిన ఆసియా కప్ షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత్-పాక్ లు ఈ పోటీలలో తలపడనున్నాయి.
Asia Cup 2022: గడిచిన కొన్నాళ్లుగా ఉపఖండపు అభిమానులతో పాటు ఆసియా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగకు వేళైంది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.
Sri Lanka: ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తాము ఆసియా కప్ నిర్వహించలేమని తేల్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద ఈవెంట్ నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి స్పష్టం చేసింది.
Asia Cup2022: శ్రీలంక లో తాజా రాజకీయ పరిణామాలు అక్కడ త్వరలో జరుగాల్సి ఉన్న ఆసియా కప్ నిర్వహణ మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నిర్వాహకులు వేదిక మార్చాలని భావిస్తున్నారు.
Asia Cup Hockey: యువ భారత్ సంచలనం సృష్టించింది. ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోయినా మూడో స్థానం కోసం జరిగిన పోరులో టీమిండియా కుర్రాళ్లు సంచలన విజయాన్ని నమోదు చేశారు.