India Vs Pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పాక్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పాక్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
India Vs Pakistan: ఆసియా కప్ - 2022లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ప్రమాదకర బాబర్ ఆజమ్ ను భువనేశ్వర్ పెవిలియన్ కు చేర్చాడు.
India vs Pakistan: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రికెట్ యుద్ధం ప్రారంభమైంది. ఆసియా కప్-2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ లు దుబాయ్ లో హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రసవత్తర పోరులో టీమిండియా టాస్ నెగ్గింది.
India vs Pakistan: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో ఆదివారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల రికార్డులు ఒకసారి చూద్దాం.
India vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత జట్టు నేటి రాత్రి కీలక పోరులో తలపడనుంది. ఆసియా కప్-2022లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త..
Asia Cup 2022: స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘాన్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి పవర్ ప్లే లోనే లంకకు ఎలాంటి అవకాశాల్లేకుండా తమ జట్టు విజయాన్ని ఖాయం చేశారు.
Asia Cup 2022: ఆసియా కప్ ప్రారంభం మ్యాచ్ లో ఆఫ్ఘాన్ బౌలర్లు అదరగొట్టారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.
Asia Cup 2022: నాలుగేండ్ల విరామం తర్వాత ఆసియా కప్ ఆరంభమైంది. అక్టోబర్ లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నీ కోసం ఆసియా క్రికెట్ జట్లు హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి.
India vs Pakistan: శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్నది. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ ఆదివారం తలపడనున్నాయి.
India vs Pakistan: ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ లో భాగంగా 28న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్ మీద ఇప్పటికే ఇరు జట్లపై భారీ అంచనాలున్నాయి. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం..