Asia Cup 2022: ఆసియా కప్-2022లో సూపర్-4కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ లు సమయోచితంగా ఆడి పాక్ కు భారీ స్కోరు అందించారు.
Asia Cup 2022: బంగ్లాదేశ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని.. మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లంక విజయం సాధించి సూపర్-4 కు అర్హత సాధించింది.
Asia Cup 2022:ఆసియా కప్ లో నిలవాలంటే తప్పక రాణించాల్సి ఉన్న పోరులో బంగ్లా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
Asia Cup 2022: శ్రీలంక-బంగ్లాదేశ్ లకు ఆసియా కప్-2022లో ఉండాలో వెళ్లాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. నేడు ఈ రెండు జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.
Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో ముగిసిన మ్యాచ్ లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.
Asia Cup 2022: ఆసియా కప్-2022లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్ లో హాంకాంగ్ ను చిత్తుగా ఓడించి గ్రూప్-ఎ నుంచి సూపర్-4 కు అర్హత సాధించింది.
Asia Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ల దూకుడైన ఆటతో హాంకాంగ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది.
Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో ఆడుతున్న టీమిండియా.. రోహిత్ శర్మ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి..
Asia Cup 2022: మూడు రోజుల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించిన భారత జట్టు ఇప్పుడు పసికూన హాంకాంగ్ పని పట్టడానికి సిద్ధమైంది.
Asia Cup 2022: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గనిస్తాన్ మరీ నెమ్మదిగా ఆడింది. 15 ఓవర్ల వరకు ఆ జట్టు గెలుస్తుందా..? అనే అనుమానం కూడా ఉంది. కానీ చివర్లో వచ్చిన నజీబుల్లా వీరవిహారం చేసి అఫ్గాన్ కు రెండో విజయాన్ని అందించాడు.