టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... స్వదేశానికి జస్ప్రిత్ బుమ్రా, తుది జట్టులోకి మహ్మద్ షమీ..
ఆఫ్ఘాన్‌పై 89 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న బంగ్లాదేశ్... 75 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్, 51 పరుగులు చేసిన కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ...
India vs Pakistan: 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా.. హాఫ్ సెంచరీలతో ఆదుకున్న హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్..
31 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన భారత జట్టు... ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ..
Asia Cup 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ అందుకున్న శ్రీలంక.... చరిత్ అసలంక అజేయ హాఫ్ సెంచరీ..
Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్థాన్ తదుపరి మ్యాచ్ భారత్‌తో జరగనుంది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌లో ఆఫ్రిది కీలకం అయితే.. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు. ఈ పరిమాణం పాక్ కు షాక్ ఇచ్చే విషయమేనని చెప్పాలి.
ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ విషయంలో క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు.
వన్డేల్లో 19వ సెంచరీ బాదిన బాబర్ ఆజమ్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు.. ఇఫ్తికర్ అహ్మద్ హాఫ్ సెంచరీ
ఎట్టకేలకూ ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దుబాయ్‌లో జకా అష్రఫ్-జై షా సమావేశంతో ఇది ఓ కొలిక్కి వచ్చింది.
Asia Cup 2023: ఆసియా కప్ - 2023లో పీసీబీ మాజీ అధ్యక్షుడు నజమ్ సేథీ అంగీకారం తెలిపిన హైబ్రీడ్ మోడల్ ను కాబోయే చీఫ్ జకా అష్రఫ్ వ్యతిరేకించడంపై ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ స్పందించింది.