Telugu

తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో

Telugu

హెవీ పెండెంట్ విత్ చైన్

సన్నని చైన్, బంగారు పూసలు, హెవీ పెండెంట్ ఉన్న ఈ చైన్ మీ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. 

Image credits: Facebook- gold forming jewellery
Telugu

మీనాకారి డిజైన్

ఎక్కువ నగలు వేసుకోవడం ఇష్టం లేని వారు హెవీ లాకెట్ తో ఉన్నఈ  చైన్‌ను ఎంచుకోవచ్చు. ఇది సిల్క్, కాటన్ చీరలకు చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: Facebook- gold forming jewellery
Telugu

స్క్వేర్ షేప్ పెండెంట్

స్క్వేర్ షేప్ పెండెంట్ తో ఉన్న ఈ లాంగ్ చైన్ అన్ని వయసుల వారికి బాగుంటుంది. మ్యాచింగ్ ఇయరింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: Facebook- gold forming jewellery
Telugu

హార్ట్ షేప్ లాకెట్

హార్ట్ షేప్ పెండెంట్ లాంగ్ చైన్ కొత్తగా పెళ్లైన వారికి చాలా బాగుంటుంది. రూబీ స్టోన్, ఫ్లోరల్ వర్క్‌ లాకెట్ అందాన్ని మరింత పెంచాయి.

Image credits: Facebook- gold forming jewellery
Telugu

సింపుల్ డిజైన్

ఈ సింపుల్ డిజైన్ చైన్.. అన్ని రకాల దుస్తులకు సెట్ అవుతుంది. 12 గ్రాముల్లో తయారవుతుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.

Image credits: Facebook- gold forming jewellery
Telugu

లేటెస్ట్ డిజైన్

రిప్డ్ ప్యాటర్న్, ఫ్రిల్ వర్క్, జాలర్ డిజైన్ లో ఉన్న ఈ లాంగ్ చైన్ మీ అందాన్ని మరింత పెంచుతుంది. 10-12 గ్రాముల్లో తయారవుతుంది.

Image credits: Facebook- gold forming jewellery
Telugu

డైలీవేర్ కి..

రోజువారీ వాడకానికి ఇలాంటి చైన్ చాలా బాగుంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Facebook- gold forming jewellery

మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు

ట్రెండింగ్ లో సమంత మెహెందీ డిజైన్స్.. అమ్మాయిలకు బెస్ట్ ఛాయిస్

1 గ్రాములో గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

బీట్‌రూట్‌ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!