ప్లెయిన్ లెహంగాతో ఇలాంటి లాంగ్ కార్సెట్ స్టైల్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
సింపుల్ లెహంగాకు క్లాసీ లుక్ ఇవ్వాలి అనుకుంటే డీప్ వి నెక్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
వెల్వెట్ ఫ్యాబ్రిక్, లైట్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫుల్ స్లీవ్స్ తో ఉన్న ఈ బ్లౌజ్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.
ఫ్యాషన్ కోరుకునే వారికి మిర్రర్ వర్క్ ఉన్న ఇలాంటి స్ట్రాపీ బ్లౌజులు మంచి ఎంపిక. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కరాచీ వర్క్ లెహంగాపై, అదే ఫ్యాబ్రిక్‌తో ఫుల్ స్లీవ్స్, బ్యాక్ లెస్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది.
డీప్ నెక్ లు ఇష్టపడని వారు జీరో నెక్‌లైన్ బ్లౌజ్ లు ఎంచుకోవచ్చు. స్టోన్స్ చోకర్ తో రాణిలా కనిపిస్తారు.
Silver Chain: వెయ్యి రూపాయల్లో వెండి చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
బంగారానికి ఏమాత్రం తీసిపోని నెక్లెస్‌లు.. ధర కూడా తక్కువే!
Gold Chain: తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో
మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు