సన్నని చైన్ కి టియర్ డ్రాప్ డిజైన్ లో స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ చీరలు, లెహంగాలతో చాలా బాగుంటుంది. తక్కువ ధరలో దొరుకుతుంది.
స్టోన్స్ పొదిగిన హెవీ పెండెంట్, హార్ట్ షేప్ లో ముత్యాలు పొదిగి ఉన్న ఈ డిజైన్ నెక్లెస్.. అన్ని వయసుల వారికి సెట్ అవుతుంది. దీని ధర రూ.300 వరకు ఉంటుంది.
ఫ్లవర్స్, లీఫ్స్ తో ఉన్న ఈ స్టైలిష్ నెక్లెస్ బంగారానికి ఏమాత్రం తీసిపోదు. కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది.
వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ రాయల్ లుక్ ఇస్తుంది. వైట్ డ్రెస్సులతో మ్యాచ్ చేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది.
హెవీ డిజైన్స్ ఇష్టపడే వారికి ఈ నెక్లెస్ మంచి ఎంపిక. తక్కువ ధరలో వస్తుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది.
కొత్తదనం కోరుకునే వారికి గ్రీన్ స్టోన్ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 500 నుంచి 1000 వరకు ఉంటుంది.
Gold Chain: తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో
మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు
ట్రెండింగ్ లో సమంత మెహెందీ డిజైన్స్.. అమ్మాయిలకు బెస్ట్ ఛాయిస్
1 గ్రాములో గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో