స్టార్, చంద్రవంక లాకెట్ తో ఉన్న సన్నని డబుల్ లేయర్ చైన్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది.
సన్నని చైన్ కి టియర్ డ్రాప్ లాకెట్ ఉన్న ఈ చైన్ అన్ని వయసులవారికి బాగుంటుంది. తక్కువ ధరలో వస్తుంది.
వైట్ స్టోన్స్ పొదిగిన లాకెట్ తో ఉన్న ఈ చైన్ వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి బటర్ ఫ్లై లాకెట్ ఉన్న ఈ డబుల్ లేయర్ చైన్ బెస్ట్ ఆప్షన్.
సైడ్ లో లీఫ్ లాకెట్ అటాచ్ చేసి ఉన్న ఈ డబుల్ లేయర్ చైన్ సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఇన్ఫినిటీ లాకెట్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. సింపుల్ లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
బంగారానికి ఏమాత్రం తీసిపోని నెక్లెస్‌లు.. ధర కూడా తక్కువే!
Gold Chain: తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో
మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు
ట్రెండింగ్ లో సమంత మెహెందీ డిజైన్స్.. అమ్మాయిలకు బెస్ట్ ఛాయిస్