Telugu

రెండు గ్రాముల్లో అదిరిపోయే బంగారు కమ్మలు

Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్

తక్కువ వెయిట్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ కమ్మలు బెస్ట్ ఆప్షన్. రోజువారి వాడకానికి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

ఫ్లవర్, లీఫ్ షేప్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా బాగుంటాయి. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

గోల్డ్ స్టడ్స్

డైలీవేర్ కి గోల్డ్ స్టడ్స్ చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

ముత్యాల కమ్మలు

స్టోన్స్, ముత్యాలతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పెద్ద వయసు వారికి చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

చిన్న సైజు జుంకాలు

రోజూ పెట్టుకోవడానికి చిన్న సైజు జుంకాలు చాలా బాగుంటాయి. ఇవి ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటాయి. 3-4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

రెండు గ్రాముల్లో..

రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్, చిన్న ముత్యాలతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ అన్ని వయసుల వారికి బాగుంటాయి. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest

ప్లెయిన్ లెహంగాలతో సూపర్ గా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్లు ఇవిగో!

Silver Chain: వెయ్యి రూపాయల్లో వెండి చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

బంగారానికి ఏమాత్రం తీసిపోని నెక్లెస్‌లు.. ధర కూడా తక్కువే!

Gold Chain: తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో