Telugu

అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!

Telugu

బంగారు ముత్యం

వైట్ స్టోన్స్, బంగారు ముత్యంతో ఉన్న ఈ ముక్కుపుడక చాలా అందంగా ఉంటుంది. అరగ్రాములో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

పింక్, వైట్ స్టోన్స్ పొదిగిన ఈ ఫ్లవర్ డిజైన్ ముక్కుపుడక తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అమ్మకు గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

ముత్యాల ముక్కుపుడక

వైట్ స్టోన్స్, ముత్యాలతో ఉన్న ఈ ముక్కుపుడక అన్ని వయసులవారికి బాగుంటుంది. దీని ధర రూ. 5వేల వరకు ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ట్రెండీ డిజైన్

ఫ్లవర్ డిజైన్ ముక్కుపుడకలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఈ నోస్ పిన్ ధర రూ. 4 వరకు ఉంటుంది.

Image credits: pinterest
Telugu

లీఫ్ డిజైన్ ముక్కుపుడక

వైట్ స్టోన్స్ పొదిగిన లీఫ్ డిజైన్ ముక్కుపుడక వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. అర గ్రాములో తయారవుతుంది.

Image credits: pinterest

ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!

లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం

5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో