Telugu

లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

Telugu

ఫ్లవర్ షేప్ లాకెట్

వైట్, పింక్ స్టోన్స్ పొదిగిన ఈ ఫ్లవర్ షేప్ లాకెట్ చాలా అందంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. డైలీవేర్ కి మంచి ఎంపిక. 

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ లాకెట్

1 గ్రాములో లాకెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ లాకెట్ బెస్ట్ ఆప్షన్. స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఏ చైన్ కి అయినా చక్కగా సరిపోతుంది.

Image credits: social media
Telugu

హార్ట్ షేప్ లాకెట్

సన్నని చైన్ కి హార్ట్ షేప్ లాకెట్ చాలా బాగుంటుంది. బహుమతిగా ఇవ్వడానికి మంచి ఎంపిక. 

Image credits: Instagram@jewelsmars
Telugu

రుద్రాక్ష లాకెట్

రుద్రాక్ష లాకెట్ ను చాలామంది ఇష్టపడతారు. ఈ డిజైన్ అబ్బాయిలకు చాలా బాగుంటుంది. ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. 

Image credits: Instagram@kvirchandbhaigoldpalace
Telugu

బాల్ లాకెట్

డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునేవారు ఇలాంటి స్టోన్స్ పొదిగిన బాల్ షేప్ బంగారు లాకెట్  తీసుకోవచ్చు. సన్నని చైన్ తో ఈ లాకెట్ మరింత అందంగా కనిపిిస్తుంది.

Image credits: social media
Telugu

నెమలి డిజైన్ లాకెట్

నెమలి డిజైన్ లాకెట్ 2 గ్రాముల్లో తయారవుతుంది. ఫెమినైన్ లుక్ కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. 

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్

ఫ్లోరల్ డిజైన్ లాకెట్ క్యూట్ లుక్ ఇస్తుంది. దీన్ని రెండు గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: Pinterest

ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం

5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

పాత వెండి పట్టీలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా చేయండి!

రెండు గ్రాముల్లో అదిరిపోయే బంగారు కమ్మలు