హెవీ పెండెంట్ తో ఉన్న ఈ లాంగ్ నల్లపూసల దండ మీ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 25-30 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
తక్కువ నల్లపూసలు, ఎక్కువ బంగారం, ముత్యాల పెండెంట్ తో ఉన్న ఈ నల్లపూసల దండ కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది.
ముత్యాలు, ఎనామిల్ పెయింట్, పెద్ద పెండెంట్ తో ఉన్న ఈ నల్లపూసల దండను 35-40 గ్రాముల్లో చేయించుకోవచ్చు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో చాలా బాగుంటుంది.
ఫ్లవర్ డిజైన్ లాంగ్ నల్లపూసల దండ అన్ని వయసుల వారికి బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
డైలీవేర్ కి సింపుల్ డిజైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ లాంగ్ నల్లపూసల దండ బెస్ట్ ఆప్షన్. 15-20 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం
5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
పాత వెండి పట్టీలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా చేయండి!