మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. ఉదయాన్నే మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిలో గుడ్డు తెల్ల సొన కలిపి తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
Image credits: Getty
Telugu
కలబంద
కలబంద గుజ్జును తల మాడుకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
Image credits: Getty
Telugu
ఉల్లిపాయ
ఉల్లిపాయ రసం, నిమ్మరసం సమపాళ్లలో కలిపి తలకు పట్టించడం వల్ల చుండ్రు, తలలో దురద తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
నూనెలు
టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని తల మాడుకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి.
Image credits: Getty
Telugu
అరటిపండు
మెత్తగా చేసిన అరటిపండులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి.