Telugu

5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Telugu

లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్

తక్కువ వెయిట్ లో బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్లు బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి చాలా బాగుంటాయి.

Image credits: Asianet News
Telugu

3 గ్రాముల్లో బ్రేస్లెట్

సన్నని చైన్ తో ఉన్న ఈ బ్రేస్లెట్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. తక్కువ ఖర్చులో తీసుకోవచ్చు.

Image credits: Asianet News
Telugu

ఫ్లవర్ డిజైన్

సన్నని చైన్, ఫ్లవర్ డిజైన్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ 2 గ్రాముల్లో లభిస్తుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

పూసల బ్రేస్లెట్

చిన్న, పెద్ద పూసలతో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్ 5 గ్రాముల్లో తయారవుతుంది. అన్ని వయసుల వారికి బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ డిజైన్

సన్నని చైన్ తో స్టోన్స్ పొదిగిన ఇన్ఫినిటీ లాకెట్ ఉన్న ఈ బ్రేస్లెట్.. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.  

Image credits: Pinterest
Telugu

తామర పువ్వు డిజైన్

డబుల్ లేయర్ చైన్, తామర పువ్వు లాకెట్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ క్లాసీ లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బ్రేస్లెట్ బెస్ట్ ఆప్షన్. బ్రేస్లెట్ మధ్యలో నచ్చిన కలర్ స్టోన్ పెట్టించుకోవచ్చు. 

Image credits: Pinterest

పాత వెండి పట్టీలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా చేయండి!

రెండు గ్రాముల్లో అదిరిపోయే బంగారు కమ్మలు

ప్లెయిన్ లెహంగాలతో సూపర్ గా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్లు ఇవిగో!

Silver Chain: వెయ్యి రూపాయల్లో వెండి చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో