వెనిగర్ ను ఉపయోగించి కూడా పాత పట్టీలను కొత్తగా మార్చుకోవచ్చు. ఇది పట్టీలపై ఉన్న మురికిని తొలగించడానికి చక్కగా పనిచేస్తుంది.
Image credits: pinterest
Telugu
అల్యూమినియం ఫాయిల్
ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ వేసి దానిపై వెండి వస్తువులు ఉంచాలి. తర్వాత కొద్దిగా వంటసోడా, చిటికెడు ఉప్పు, వేడినీరు పోయాలి. ఈ మిశ్రమం వెండి వస్తువులను మెరిసేలా చేస్తుంది.