త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న వైస్ షర్మిల కుమారుడు...దర్శకుడు ఇతనేనా..?

సినిమా హీరోగా అవ్వాలని చాలా మందికి ఉంటుంది. 

Share this Video

సినిమా హీరోగా అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అదృష్టం కొందరికే వరిస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో దర్శకులుగానో, నిర్మాతలగానో, హీరోలగానో వెలుగుతున్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తూంటారు. అయితే ఇప్పుడు సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి వచ్చి హీరోలగా ట్రైల్స్ వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారి తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెడుతూ ఓ ప్రయత్నం చేస్తున్నారు

Related Video