Asianet News TeluguAsianet News Telugu

ఆ భయానికి ఎక్కడికి వెళ్లినా భార్యను తీసుకెళ్తున్నాను... హీరో శ్రీకాంత్

 

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సాధించుకున్నాడు  శ్రీకాంత్. 

 

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సాధించుకున్నాడు  శ్రీకాంత్. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఈ హీరో.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అటువంటి శ్రీకాంత్ పై లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన తన భార్య ఊహకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ న్యూస్ నెట్టింట గట్టిగా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంలో అప్పుడు ఖండిస్తూ..ఓ నోట్ కూడా రిలీజ్ చేసిన శ్రీకాంత్.. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించారు.