విరాట్ కోహ్లీ ఇష్టపడే ఫుడ్స్ ఏమిటో తెలుసా...
భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాటింగ్ మాస్ట్రో అయిన విరాట్ కోహ్లి తన ఆటకు మాత్రమే కాదు తన రూపానికి కూడా ప్రసిద్ధి చెందాడు.
భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాటింగ్ మాస్ట్రో అయిన విరాట్ కోహ్లి తన ఆటకు మాత్రమే కాదు తన రూపానికి కూడా ప్రసిద్ధి చెందాడు. ఇతను ప్రపంచంలోని ఫిటెస్ట్ క్రికెటర్లలో ఒకడుగా గుర్తింపు పొందాడు. అయితే విరాట్ కోహ్లి ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాడు తెలుసా?