కోచ్ ని మార్చే పనిలో సన్ రైజర్స్ బిజీ... లారా బదులు పాత కోచ్ వైపే మొగ్గు

ఏ నిమిషాన డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిందో అప్పటి నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పరిస్థితి దారుణంగా తయారైంది. 

| Updated : Jul 20 2023, 04:43 PM
Share this Video

ఏ నిమిషాన డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిందో అప్పటి నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పరిస్థితి దారుణంగా తయారైంది. మొదటి 9 సీజన్లలో రెండు సార్లు ఫైనల్స్ చేరి, మరో ఐదు సార్లు ప్లేఆఫ్స్ చేరిన ఆరెంజ్ ఆర్మీ... 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది..

Related Video