వంటగదిలో టవల్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. శుభ్రం చేసి వాడొచ్చు కానీ, ఒకేదాన్ని ఎక్కువ కాలం వాడకూడదు.
వంటగదిలో కటింగ్ బోర్డ్ చాలా అవసరం. కానీ మరకలు, క్రిములు చేరే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్కువ కాలం వాడకూడదు.
మసాలా దినుసులను సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఎక్కువ నెలలు వాడొచ్చు. కానీ గడువు ముగిస్తే అస్సలు వాడకూడదు.
ప్లాస్టిక్ డబ్బాలు వాడటానికి, శుభ్రం చేయడానికి సులువుగా ఉంటాయి. కానీ పాతబడితే వీటిని వాడకూడదు.
వాటర్ బాటిల్స్ పై మరకలు, క్రిములు ఎక్కువగా చేరొచ్చు. కాబట్టి పాతబడిన బాటిల్స్ ని వాడకూడదు.
స్పాంజ్ ని శుభ్రం చేయడానికి వాడుతాం. దీంట్లో చాలా క్రిములు ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి.
వాటర్ ఫిల్టర్‌లో కూడా క్రిములు చేరే అవకాశం ఎక్కువ. అందుకే ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
Tips to Get Rid of Rats: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!
Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!
Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!
Kitchen Tips: కిచెన్ శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు..!