MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Tips
  • ఈ ఒక్క పొడితో బాత్రూమ్ ని మెరిసేలా చేయవచ్చు!

ఈ ఒక్క పొడితో బాత్రూమ్ ని మెరిసేలా చేయవచ్చు!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా బాత్రూమ్ క్లీన్ గా లేకపోతే.. ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండదు. అయితే ఈ ఒక్క పౌడర్ తో బాత్రూమ్ ని మెరిసేలా చేయవచ్చు. అదేంటో.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Kavitha G
Published : Sep 01 2025, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాత్రూమ్ క్లీనింగ్ చిట్కాలు
Image Credit : Getty

బాత్రూమ్ క్లీనింగ్ చిట్కాలు

మనలో చాలామంది కాఫీ తాగిన తర్వాత.. వాడిన కాఫీ పొడిని పారేస్తుంటారు. కానీ కాఫీ పొడి.. మీ బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కాఫీ పొడి బాత్రూమ్ శుభ్రం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దుర్వాసనను కూడా తొలగిస్తుంది. మరి కాఫీ పొడిని బాత్రూమ్ క్లీనింగ్ కి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలి?
Image Credit : Getty

కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలి?

బాత్రూమ్‌ను శుభ్రం చేయడానికి రసాయన ఆధారిత ఉత్పత్తులను వాడే బదులు.. కాఫీ పొడిని వాడటం మంచిది. దీంట్లో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కాఫీ పొడి సహజ స్క్రబ్బర్‌ లా పనిచేస్తుంది. బాత్రూమ్‌ను మెరిసేలా చేస్తుంది. బాత్రూమ్ లో ఒక చెంచా కాఫీ పొడి వేసి బ్రష్‌తో రుద్దితే చాలు.. మురికి, మరకలు, దుమ్ము సులభంగా పోతాయి. 

Related Articles

Related image1
కిచెన్ సింక్ క్లీన్ గా, స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ 6 ఫాలో అయితే చాలు!
Related image2
బాత్రూమ్ లో ఎప్పుడూ మంచి వాసన రావాలంటే ఈ 4 ఫాలో అయితే చాలు!
35
దుర్వాసన రాకుండా
Image Credit : Getty

దుర్వాసన రాకుండా

కాఫీ పొడిలోని సహజ నూనెలు, బాక్టీరియా నిరోధక గుణాలు బాత్రూమ్‌ను శుభ్రపరచడమే కాకుండా, దుర్వాసనను కూడా తొలగిస్తాయి. సాధారణంగా రసాయన క్లీనర్లు కఠినమైన, ఘాటైన వాసనలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూమ్ నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. కానీ కాఫీపొడి వాడినప్పుడు దాని పరిమళం బాత్రూమ్‌ అంతా వ్యాపిస్తుంది.

45
బయటకు వెళ్లేటప్పుడు..
Image Credit : Getty

బయటకు వెళ్లేటప్పుడు..

మనం కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు వెళ్లే ముందు బాత్రూమ్‌లో ఒక చెంచా కాఫీ పొడిని చల్లండి. ఇది బాత్రూమ్ నుంచి దుర్వాసనను తొలగించడంతో పాటు క్లీన్ గా నీట్ గా ఉంచుతుంది.

55
డబ్బు ఆదా..
Image Credit : Getty

డబ్బు ఆదా..

కాఫీ పొడి వాడకం సులభం మాత్రమే కాదు.. డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఖరీదైన, కఠినమైన రసాయనాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వాడిన కాఫీ పొడిని పారేయకుండా, ఒక డబ్బాలో దాచి అవసరమైనప్పుడు వాడుకుంటే సరిపోతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
కిచెన్ సింక్ క్లీన్ గా, స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ 6 ఫాలో అయితే చాలు!
Recommended image2
బాత్రూమ్ లో ఎప్పుడూ మంచి వాసన రావాలంటే ఈ 4 ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved