Telugu

పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!

Telugu

పుదీనా, ఓట్స్ ఫేస్ ప్యాక్

పుదీనా, ఓట్స్ ఫేస్ ప్యాక్ మొటిమలు తగ్గడానికి సహాయపడుతుంది.  

Image credits: freepic
Telugu

పుదీనా, ఓట్స్ ఫేస్ ప్యాక్ తయారీ విధానం

10-15 పుదీనా ఆకులు, 1 స్పూన్ ఓట్స్ ను మెత్తగా చేసి దానికి కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.  

Image credits: Getty
Telugu

పుదీనా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

రోజ్ వాటర్, పుదీనా ఫేస్ ప్యాక్ మొటిమలను నివారిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది.

Image credits: freepik
Telugu

పుదీనా, రోజ్ వాటర్ ప్యాక్ తయారీ

10-15 పుదీనా ఆకులను మెత్తగా చేసి, 1 స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Image credits: our own
Telugu

పుదీనా, తేనె ఫేస్ ప్యాక్

మొటిమలు ఎక్కువగా ఉంటే పుదీనా, తేనె ఫేస్ ప్యాక్ వాడవచ్చు. ఇది మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.

Image credits: our own
Telugu

పుదీనా, తేనె ప్యాక్ తయారీ

10-15 పుదీనా ఆకులను మెత్తగా చేసి, 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకొని 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Image credits: freepik
Telugu

పుదీనా ప్రయోజనాలు

పుదీనాలో అలెర్జీ నిరోధక, బాక్టీరియా నిరోధక, యాంటీఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి.

Image credits: Getty

Kitchen Tips: కిచెన్ శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు..!

Gas Stove Cleaning Tips: వీటితో గ్యాస్ స్టవ్ ని ఈజీగా శుభ్రం చేయవచ్చు!

Bed Bugs Control Tips: ఇలా చేస్తే మంచాలు, సోఫాల్లో ఒక్క నల్లి ఉండదు!

Sink Cleaning Tips: కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!