Telugu

ఈ వస్తువులను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు!

Telugu

బరువైన వస్తువులు

బరువైన వస్తువులను ఫ్రిడ్జ్ పైన పెట్టడం మంచిదికాదు. దీనివల్ల ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

మెడిసిన్

మెడిసిన్ ని ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదు. ఫ్రిడ్జ్ పైనుంచి వచ్చే వేడికి మందుల ప్రభావం తగ్గిపోవచ్చు.

Image credits: Getty
Telugu

ఎలక్ట్రిక్ పరికరాలు

వంటగదిలో ఉపయోగించే చిన్న చిన్న ఎలక్ట్రిక్ పరికరాలను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు. 

Image credits: Getty
Telugu

ప్లాస్టిక్ బాక్సులు

ప్లాస్టిక్ డబ్బాలను ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదు. ఫ్రిడ్జ్ పై నుంచి వచ్చే వేడికి ఆ డబ్బాలు పాడయ్యే అవకాశం ఉంది. 

Image credits: Getty
Telugu

అగ్గిపెట్టె

చాలామంది అగ్గిపెట్టెను ఫ్రిడ్జ్ పైన పెడుతుంటారు. కానీ అది సురక్షితం కాదు.

Image credits: Getty
Telugu

వంట నూనె

చాలామంది వంటనూనె డబ్బాను కూడా ఫ్రిడ్జ్ పైన పెడుతుంటారు. ఫ్రిడ్జ్ పైనుంచి వచ్చే వేడి వల్ల నూనె నాణ్యత, రుచి తగ్గిపోవచ్చు. 

Image credits: Getty
Telugu

బ్రెడ్

బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు. వేడికి అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

Image credits: Getty

Kitchen Hacks: కిచెన్ లో ఎక్కువరోజులు వాడకూడని వస్తువులు ఇవే!

Tips to Get Rid of Rats: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!

Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!

Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!