బడి పిల్లలకు ఘోరమైన పనిష్ మెంట్ ఇచ్చిండు ఈ బడి పంతులు. జహీరాబాద్ లోని ఎస్టీ హాస్టల్ లో జరిగింది ఈ దారుణం.

ఎస్టీ హాస్టల్లో పిల్లల ను తలకిందులు నిలబెట్టాడు ఈ పంతులు. అంతేకాదు.. వారిని చితకబాదిండు కూడా.

బడి పిల్లలకు నిజాం కాలంలో సహితం ఏడవ తరగతి చదువుతున్న పిల్లలకు  ఇంత శిక్ష వేసిన ఘటన లు లేవని బాలల హక్కుల సంఘం ఆరోపించింది.

ఈ పంతులుపై బాలల హక్కుల సంఘం జహీరాబాద్ పోలీసులతో మాట్లాడి కేసు నమోదు చేయాలని కోరింది. అలాగే H  R C లో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ప్రస్తుతం పిల్లలను కొట్టిన బడిపంతులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కింద ఉండి మీరూ చూడండి.