
Godrej Hitweed Maxx: రైతులకు గుడ్ న్యూస్, లేబర్‌తో పనిలేదు, లాభం డబుల్.. గోద్రేజ్ వారి కలుపు మందు
రైతులకు బెస్ట్ రిలీఫ్‌ని తీసుకొచ్చింది గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ. హిట్‌వీడ్ మ్యాక్స్ అనే కలుపు మందుని తీసుకొచ్చింది. ఇది పత్తి పంటలో గడ్డి జాతి, ఆకు జాతి కలుపు మొక్కలను నివారించనుంది.
రైతులకు బెస్ట్ రిలీఫ్‌ని తీసుకొచ్చింది గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ. హిట్‌వీడ్ మ్యాక్స్ అనే కలుపు మందుని తీసుకొచ్చింది. ఇది పత్తి పంటలో గడ్డి జాతి, ఆకు జాతి కలుపు మొక్కలను నివారించనుంది. కలుపు రెండు మూడు ఆకుల దశలో ఈ మందుని పిచికారి చేయడం వల్ల వంద శాతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని, లేబర్‌తో సంబంధం లేకుండా కలుపుని నివారించుకోవచ్చు. ఈ మందు ప్రభావం దాదాపు నెల రోజులు ఉంటుందట. ఒక్కో పంపుకి 70 ఎంఎల్ మందుని ఒక పంపుకు పోసి దీన్ని పిచికారి చేయాల్సి ఉంటుందట.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి