Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ అరెస్ట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే...

కొడంగల్‌కు సీఎం కేసీఆర్ రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అర్థరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ పై ఏపి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రేవంత్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 

ap cm chandra babu respond on revanth arrest
Author
Hyderabad, First Published Dec 4, 2018, 8:13 PM IST

కొడంగల్‌కు సీఎం కేసీఆర్ రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అర్థరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ పై ఏపి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రేవంత్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 

అర్థరాత్రి అనుమతి లేకుండా తలుపులు బద్దలుగొట్టుకుని మరీ ఇంట్లోకి ప్రవేశించి రేవంత్ ను అరెస్ట్ చేయడం ఎంత అమానుషమని చంద్రబాబు అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... అలాంటిది దానికోసం ఇలా ప్రవర్తించాల్సింది కాదన్నారు. ప్రతిపక్ష నాయకులపై విద్వేశం చూపడం మంచిదికాదని చంద్రబాబు సూచించారు. 

ప్రస్తుతం తెలంగాణ వాదులు, ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వున్నారు కాబట్టి ఆ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్లే విచ్చలవిడిగా డబ్బులు పంచడానికి సిద్దమయ్యారని ఆరోపించారు. మహాకూటమికి తెలంగాణ ప్రజల అండదండలు ఉన్నాయిని... టీఆర్ఎస్ కు ఆ ఆదరణ లేదని చంద్రబాబు వివరించారు. ప్రజలు తమకే ఓటేసి గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉందని చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

  

Follow Us:
Download App:
  • android
  • ios