Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
Sanga Reddy court sensational verdict, convicted rapist is a life sentenceSanga Reddy court sensational verdict, convicted rapist is a life sentence

మైనర్ బాలికపై రేప్: నిందితుడికి జీవితఖైదు విధించిన సంగారెడ్డి కోర్టు

దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నాగయ్యకు జీవిత ఖైదు విధించడం గమనార్హం. 
 

Telangana Dec 3, 2019, 8:00 PM IST

manchu manoj condolences to disha familymanchu manoj condolences to disha family

ఆడవారిపై చేయివేస్తే.. 24 గంటల్లో పనైపోవాలి.. మంచు మనోజ్ భావోద్వేగం!

హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. దిశని అత్యంత క్రూరంగా నలుగురు లారీ సిబ్బంది అత్యాచారం చేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పుతున్నారు.

News Dec 3, 2019, 7:29 PM IST

Ananthapuram: Mallesh raped his wife with friendsAnanthapuram: Mallesh raped his wife with friends

శాడిస్ట్ భర్త: భార్య కాళ్లు చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి......

అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఫూటుగా మద్యం తాగిన మల్లేశ్ తాళికట్టిన భార్య అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. మాంగళ్య బంధాన్ని తుంగలో తొక్కాడు. 

Andhra Pradesh Dec 3, 2019, 7:22 PM IST

Justice for Disha: Disha murder case accused chennakesavulu wife support hanging her husbandJustice for Disha: Disha murder case accused chennakesavulu wife support hanging her husband

justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య


తెలంగాణ వైద్యురాలు దిశపై అత్యాచారం, హత్య ఘటనలో ఏ4 నిందితుడు చెన్నకేశవులు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు గత నెల 27న పశువైద్యురాలు దిశపై రేప్, హత్యచేసిన నిందితుల్లో ఒకరు. 
 

Telangana Dec 3, 2019, 5:00 PM IST

DIG AS Khan checking at Rpet Police stationDIG AS Khan checking at Rpet Police station
Video Icon

Video news : ఎఫ్ఐఆర్ పెట్టగానే తుదినిర్ణయం కాదు కదా...

ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్ ఐపిఎస్. ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ హత్యోదాంతంపై, వెలుగులోకి వచ్చిన జీరో ఎఫైర్ గురించి, జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నది, కేసులను ఏవిధంగా నమోదు చేస్తున్నది, కేసుల దర్యాప్తు, కేసుల విచారణ, చార్జిషీటు వరకు ఏవిధంగా దాఖలు చేస్తున్నదిలాంటి పలు అంశాలగురించి బందరు డిఎస్పి మహబూబ్ బాషాని అడిగి తెలుసుకున్నారు.

Andhra Pradesh Dec 3, 2019, 3:45 PM IST

Sriram arrested for abusing comments on Disha on Social mediaSriram arrested for abusing comments on Disha on Social media

'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్

 శంషాబాద్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్‌ అనే యువకుడిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  అరెస్ట్ చేశారు. 

Telangana Dec 3, 2019, 3:33 PM IST

justice for Disha: whom to actually blame for the incident?justice for Disha: whom to actually blame for the incident?

Justice for Disha: కేసీఆర్ తప్పటడుగులపై చూపుడు వేళ్లు

అత్యంత పాశవికంగా మానవ మృగాలా దాడిలో హత్యాచారానికి గురైన దిశా కు న్యాయం జరగాల్సిందే అని, జస్టిస్ ఫర్ దిశా అని దేశమంతా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న పార్లమెంటు వేదికగా కూడా జస్టిస్ ఫర్ దిశా అంటూ అందరూ పార్లమెంటు సభ్యులు ముక్త కంఠంతో నినదించారు. 

Opinion Dec 3, 2019, 3:26 PM IST

Justice for Disha:serial sad incidents in Disha familyJustice for Disha:serial sad incidents in Disha family

15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురైన దిశ (తెలంగాణ నిర్భయ) కుటుంబానికి వరుసగా కష్టాలు వచ్చి పడుతున్నాయి.
 

Telangana Dec 3, 2019, 1:14 PM IST

Disha Rape top porn site searchDisha Rape top porn site search

కుళ్లు సమాజం... పోర్న్ సైట్స్ లో ‘దిశ’ రేప్ వీడియో కోసం...

 దిశ హత్యోదంతం బయటకు రాగానే... చాలా మంది ఆమెకు శాంతి చేకూరలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే... కొందరు మాత్రం నీచంగా కామెంట్స్ పెట్టారు. వీళ్లని మించి చాలా మంది క్రూరులు ఉన్నారని ఆలస్యంగా తెలిసింది.
 

Viral News Dec 3, 2019, 1:05 PM IST

Swati Maliwal starts indefinite hunger against rape incidents in delhiSwati Maliwal starts indefinite hunger against rape incidents in delhi

జస్టిస్ ఫర్ దిశ: జంతర్ మంతర్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగిన స్వాతి

శంషాబాద్‌ సమీపంలో దిశ‌పై గ్యాంగ్‌రేప్, హత్యకు నిరసనగా  న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ మంగళవారం నాడు ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

NATIONAL Dec 3, 2019, 12:47 PM IST

Hyderabad gang-rape & murder: This is what a Udaipur woman is set to do for women empowermentHyderabad gang-rape & murder: This is what a Udaipur woman is set to do for women empowerment

కదిలించిన ‘దిశ’ ఘటన... ఒంటరిగా 3,200కిలోమీటర్లు యువతి సాహసం

ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. 

NATIONAL Dec 3, 2019, 11:11 AM IST

Will send report to home ministry on vet rape-murder case: TamilsaiWill send report to home ministry on vet rape-murder case: Tamilsai

దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక

దిశ సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య సంఘటనపై కేంద్రానికి నివేదిక పంపించడానికి తమిళిసై సిద్దమవుతున్నారు.కొద్ది రోజుల్లో ఆమె నివేదికను పంపించే అవకాశం ఉంది.

Telangana Dec 3, 2019, 10:55 AM IST

Justice for disha:  immersion of disha in krishna waterJustice for disha:  immersion of disha in krishna water

justice for disha: కృష్ణా నదిలో ‘దిశ’ అస్థికల నిమజ్జనం

దిశ.. చాలా సున్నిత మనస్కురాలని ఆమె చిన్ననాటి స్కూల్ డైరెక్టర్ తెలిపారు. దిశ చిన్నతనంలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హసన్ పర్తి మండలంలోని ఎర్రగట్టు సమీపంలో ఉన్న గ్రీన్ వుడ్ పాఠశాలలో చదువుకుంది.

Telangana Dec 3, 2019, 9:05 AM IST

Justice For Disha: Interesting information about veterinary Doctor dishaJustice For Disha: Interesting information about veterinary Doctor disha

జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే

నలుగురు మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు చేయబడిన దిశ అత్యంత సున్నిత స్వభావం కలదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు

Telangana Dec 3, 2019, 8:15 AM IST

Justice for Disha:IPS officer Swathi Lakra says we will train policeJustice for Disha:IPS officer Swathi Lakra says we will train police

పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ: స్వాతి లక్రా

 తెలంగాణ నిర్భయపై అత్యాచారం, హత్య ఘటనపై  సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా విచారం వ్యక్తం చేశారు. 

Telangana Dec 3, 2019, 7:38 AM IST