Asianet News TeluguAsianet News Telugu

పేటెంట్ పొందిన ఆలయాలు- ఫేమస్ ప్రసాదాలు

సాధారణంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం తిని ఎంత టేస్టీగా ఉందో అని అనుకుంటాం. కొంతమంది ఆ రెసిపీ తెలుసుకొని ఇంటి దగ్గర కూడా తయారు చేయడానికి ట్రై చేస్తారు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే.. రెసిపీకి పేటెంట్ హక్కులుంటాయి. మీకు తెలియక దాన్ని మీరు కమర్షియల్ పర్పస్‌లో తయారు చేసి అమ్మితే చిక్కుల్లో పడ్డట్టే.. మీపై కేసులు పెట్టే ఛాన్స్‌ ఉంది. చట్టాన్ని అతిక్రమించినందుకు మీపై చర్యలు కూడా తీసుకుంటారు.
 
First Published Sep 30, 2024, 3:40 PM IST | Last Updated Sep 30, 2024, 3:40 PM IST