Video news : ఎఫ్ఐఆర్ పెట్టగానే తుదినిర్ణయం కాదు కదా...
ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్ ఐపిఎస్. ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ హత్యోదాంతంపై, వెలుగులోకి వచ్చిన జీరో ఎఫైర్ గురించి, జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నది, కేసులను ఏవిధంగా నమోదు చేస్తున్నది, కేసుల దర్యాప్తు, కేసుల విచారణ, చార్జిషీటు వరకు ఏవిధంగా దాఖలు చేస్తున్నదిలాంటి పలు అంశాలగురించి బందరు డిఎస్పి మహబూబ్ బాషాని అడిగి తెలుసుకున్నారు.