10:25 PM (IST) Jul 18

Telugu news live updates School Holidays - స్కూళ్ల‌కు సెల‌వులే సెల‌వులు.. ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే వ‌రుస‌గా ఐదు రోజులు

ఈ వారాంతం విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 రోజులు సెలవులు లభించనున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
09:54 PM (IST) Jul 18

Telugu news live updates Donald Trump - మ‌హాత్మా గాంధీకి రాని నోబెల్ బ‌హుమ‌తి ట్రంప్‌కి వ‌స్తుందా.?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ రావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో నోబెల్ బ‌హుమతికి సంబంధించిన ఆస‌క్తిక‌ర వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
07:57 PM (IST) Jul 18

Telugu news live updates China - అణు బాంబును మించిన బాంబు.. చైనా చేస్తున్న ప‌నికి వ‌ణుకుతోన్న ప్ర‌పంచం

చైనా ఆర్థికంగా ఎద‌గ‌డంతో పాటు సైన్యంప‌రంగా కూడా శ‌క్తివంత‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా చైనా చేసిన ఓ ప‌ని ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. ఇంత‌కీ చైనా చేస్తున్న ఆ ప‌ని ఏంటంటే..

 

Read Full Story
07:18 PM (IST) Jul 18

Telugu news live updates Rain Alert - వాన‌లు బాబోయ్ వాన‌లు.. వ‌చ్చే నాలుగు రోజులు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

రుతుప‌వ‌నాల ఎంట్రీ త‌ర్వాత కూడా ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌లేవు. దీంతో రైతుల‌తో పాటు ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే తాజాగా వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

 

Read Full Story
07:11 PM (IST) Jul 18

Telugu news live updates Hyderbad - మీకు హైడ్రా నుండి ఈ మెసేజ్ వచ్చిందా..? అయితే ఇంట్లోంచి అడుగు బైటపెట్టకండి

హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో మీకు హైడ్రా నుండి వార్నింగ్ మెసేజ్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండండి. ఇంతకూ ఆ మెసేజ్ ఏమిటో తెలుసా?

Read Full Story
06:38 PM (IST) Jul 18

Telugu news live updates Labubu Doll - ఈ బొమ్మ మనుషులతో మాట్లాడుతుందా.? భయపెడుతోన్న వార్తలు

సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం ట్రెండ్ అవుతుంది. తాజాగా ల‌బుబు డాల్ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఏంటీ బొమ్మ‌.? దీని వెన‌కాల ఉన్న అస‌లు క‌థ ఏంటి.? లాంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
05:31 PM (IST) Jul 18

Telugu news live updates హైదరాబాద్ చుట్టూ మరో ORR .. రింగు రోడ్డు కాదు రింగు రైలు.. ఇంతకీ ఏమిటీ ప్రాజెక్ట్?

హైదరాబాద్ చుట్టూ మరో ఓఆర్ఆర్ వస్తోంది... కానీ ఇది ఔటర్ రింగు రోడ్డు కాదు ఔటర్ రింగు రైలు. ఏమిటీ ప్రాజెక్ట్? దీనివల్ల కలిగే లాభాలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.

 

Read Full Story
05:15 PM (IST) Jul 18

Telugu news live updates Zodiac sign - బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారికి జీవితంలో అన్న విజ‌యాలే

మ‌నిషి శాస్త్ర‌సాంకేతికంగా ఎంత‌గానో ఎదిగినా ఇప్ప‌టికీ కొన్ని న‌మ్మ‌కాల‌ను బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అలాంటి వాటిలో జ్యోతిష్యం ఒక‌టి. అలాంటి ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
04:10 PM (IST) Jul 18

Telugu news live updates Telangana - తెలంగాణ‌లో భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు.. దేశంలో డిఫ్లేష‌న్‌లోకి వెళ్లిన‌ ఏకైక రాష్ట్రం. కానీ ఇక్కడే ఓ సమస్య..

తెలంగాణ‌లో ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రం ఇప్పుడు డిఫ్లేష‌న్ అనే అరుద‌న ఆర్థిక ప‌రిస్థితిలోకి వెళ్లింది. అయితే ఇది ఒక ర‌కంగా గుడ్ న్యూస్ అయినా మ‌రో ర‌కంగా మాత్రం బ్యాడ్ న్యూస్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

Read Full Story
02:20 PM (IST) Jul 18

Telugu news live updates డిల్లీ , బెంగళూరులో విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ, బెంగళూరులోని 90కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ నగరాల్లో తీవ్ర కలకలం రేగింది. 

Read Full Story
01:52 PM (IST) Jul 18

Telugu news live updates మన తాతల కాలంనుండి సేమ్ టు సేమ్ ... AI జమానాలో కూడా ఏమాత్రం మారని వస్తువులివే

తరాలు మారుతున్నకొద్దీ ప్రతిదీ మారుతోంది. రాతియుగం నుండి టెక్నాలజీ యుగానికి మనిషి చేరుకున్నాడు. కానీ మన తాతలు వాడిన కొన్ని వస్తువులు ఇప్పటికీ ఏమాత్రం మారలేవు. వాటినే మనం ఇంకా ఉపయోగిస్తున్నాం. అలాంటి వస్తువులేవో తెలుసా?

Read Full Story
11:38 AM (IST) Jul 18

Telugu news live updates కెల్వినేటర్ ను కైవసం చేసుకున్న రిలయన్స్

కెల్వినేటర్ కంపెనీని రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తద్వారా భారత్‌లో హోమ్ అప్లయన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.

Read Full Story
10:36 AM (IST) Jul 18

Telugu news live updates Hyderabad - ఈ వర్షాకాలంలో హైదరబాదీలు తప్పక చూడాల్సిన టాప్ 5 జలపాతాలు...కేవలం వీకెండ్ లో ట్రిప్ పూర్తిచేయొచ్చు

హైదరాబాద్ లో నివాసముండేవారు ఇలా ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చేలా అనేక టూరిస్ట్ ప్రాంతాలున్నాయి. కానీ ఈ వర్షాకాలంలో కొన్ని ప్రకృతి అందాలను మాత్రం మిస్ కావద్దు… అలాంటి టాప్ 5 జలపాతాల గురించి తెలుసుకుందాం.  

Read Full Story
08:58 AM (IST) Jul 18

Telugu news live updates Ishan Kishan Birthday - ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్‌ను మార్చేశాయి తెలుసా !

Ishan Kishan Birthday: ఇషాన్ కిషన్ 27వ పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. అని అత‌ని కొన్ని ఇన్నింగ్స్ లు అత‌ని కెరీర్ తో పాటు భారత క్రికెట్ పై ఎంతో ప్ర‌భావాన్ని చూపాయి. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
08:40 AM (IST) Jul 18

Telugu news live updates Smriti Mandhana - భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన టాప్ 10 రికార్డులు

Smriti Mandhana: స్మృతి మంధాన 29వ పుట్టినరోజును జూలై 18న జరుపుకుంటోంది. ఆమె పేరుపై ఉన్న టాప్ 10 అంతర్జాతీయ క్రికెట్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
08:32 AM (IST) Jul 18

Telugu news live updates Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసా?

Read Full Story